You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
జమ్మూకశ్మీర్: కొండ చరియలు విరిగిపడి బురదలో కూరుకుపోయిన వాహనాలు
ఎవరీ ఇర్లింగ్ హాలాండ్?.. బ్రెజిల్ ఓటమి తరువాత ఇంగ్లండ్‌ను భయపెడుతున్న నార్వే స్ట్రైకర్
నెయ్‌మర్ రిటైర్మెంట్.. నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి తరువాత ప్రకటన
శ్రీలంక జైలులో ఘర్షణ.. 25 మంది మృతి
తిరుమల: 116 ఏళ్ల వృద్ధురాలికి వీఐపీ దర్శనం
ఖమేనీ అంత్యక్రియలకు ఆయన కుమారుడు మొజ్తబా ఎందుకు హాజరుకాలేదు?
జొన్నగిరి గోల్డ్: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గని భారతదేశపు 'బంగారం' అవసరాలను ఎంత వరకు తీర్చగలదు?
కేప్ వెర్డే: మెస్సీ టీమ్‌కే గట్టి పోటీ ఇచ్చిన ఈ జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం... అసలు ఈ దేశం ఎక్కడుంటుంది?
ఫేస్‌బుక్‌లో స్నేహం, ప్రేమ, పెళ్లి: పదేళ్ల తర్వాత ఒక ఫోన్‌కాల్ కారణంగా పోలీసులు వాళ్లింటికి వచ్చారు, అది వారి జీవితాన్నే మార్చేసింది...
జ్ఞానేశ్వరి మిస్సింగ్‌కు నెల రోజులు: 'అడవులు, కొండలు, బావులు, చెరువులు..ఎక్కడ వెతికినా ఆచూకీ లేదు'.. పాపకు ఏమై ఉంటుంది?
ఆస్ట్రేలియా బీచ్‌కు కొట్టుకొచ్చిన అంతుపట్టని అంతరిక్ష గోళాలు.. ఇంతకీ ఏమిటవి?
సింహాల గర్జన ఇచ్చే సంకేతాలు ఏంటి, వాటి గర్జన ఎంత దూరం వినిపిస్తుంది?
దోమలు కొంతమందిని మాత్రమే ఎక్కువగా ఎందుకు కుడతాయి?
‘‘మేం బాధపడుతుంటే ప్రపంచం నిద్రపోతోందని పాలస్తీనా పిల్లలు భావించకూడదు’’
మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు ఉంటుందా, ఉండదా? ఏమిటీ వివాదం?
కరీంనగర్: ‘బావిలోంచి పైకి వద్దామని ప్రయత్నిస్తుంటే రబ్బరు తాడు కోసేశాడు’ 24 గంటలపాటు వ్యవసాయ బావిలో మహిళ పోరాటం
‘ఖమేనీ కోసం ప్రాణత్యాగం చేస్తామని మేం చెప్పేవాళ్లం, చివరకు ఆయన మా కోసం ప్రాణాలు విడిచారు’
ఉత్తరాలను పంపిణీ చేయకుండా ఇంట్లోనే మూటలు కట్టి పెట్టుకున్న పోస్ట్‌మ్యాన్, కుక్కకాటుతో గుట్టురట్టు
ఇన్‌స్టాలో చిన్నారుల లైంగిక వేధింపుల ప్రకటనల వ్యాప్తి - ‘బీబీసీ ఐ’ పరిశోధన