You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. డోనల్డ్ ట్రంప్ మరణాన్ని ఇరాన్ కోరుకుంటోందా? మొజ్తాబా ఖమేనీ సందేశం ఏం సూచిస్తోంది, ఇజ్రాయెల్ అమెరికాకు అందించిన నిఘా సమాచారం ఏమిటి

  2. ఇరాన్ నుంచి అమెరికా అసలు ఏం కోరుకుంటోంది?

  3. ఎస్. జానకి: శ్రోతల చెవుల్లో అమృతం చిలికిన మధుర గాయని కన్నుమూత

  4. హవానా సిండ్రోమ్: అమెరికా గూఢచారులను వింత శబ్దాలతో విసిగిపోయేలా చేసిన ఈ వ్యాధి ఏమిటి? దీని వెనుక ఎవరున్నారు?

  5. వియత్నాం : భారత పర్యటకుల బోటు బోల్తా, 15 మంది మృతి

  6. విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ నుంచి కిందకు పడిపోతున్న ప్రయాణికుడిని కాపాడిన తోటి ప్రయాణికులు

  7. టీటీటీఎస్: గర్భంలోని ఏకరూప కవలల్లో ఒకరు అసాధారణంగా పెరుగుతూ, మరొకరు ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొనే ఈ సమస్యకు ఓ వినూత్న చికిత్స దారి చూపిందా?

  8. క్రికెట్ పిచ్ అంత పొడవైన మెడ ఉండే డైనోసార్ గురించి తెలుసా?

  9. తెలంగాణలో కాలేజీ అడ్మిషన్లలో 2 శాతం స్పోర్ట్స్ కోటా.. ‘బీబీసీ తెలుగు’ చర్చాకార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి వెల్లడి

  10. ఇండోనేసియాలో పేలితే ఆస్ట్రేలియా వరకు వినిపించింది

  11. చాబహార్ పోర్ట్: భారత్ వెనక్కుతగ్గిందా, వ్యూహాలకు పదును పెడుతోందా? అమెరికా దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ ఓడరేవు ఇండియాకు ఎందుకంత కీలకం

  12. ‘రామోజీ ఫిల్మ్‌సిటీలో పురుగు కుట్టడంతో’ ఆసుపత్రి పాలైన బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ.. తెలంగాణ ప్రభుత్వం విచారణ జరపాలనే డిమాండ్ ఎందుకు?

  13. ‘నేను రాలేను మీరు ఈదండి అంటూ పెద్దన్నయ్య మునిగిపోయాడు.. మిగతావారూ ఒక్కొక్కరే కళ్ల ముందు మునిగిపోగా నేనొక్కడినే 9 గంటల పాటు ఈదుతూ వెళ్లాను.. ఆ నౌక కనిపించాకే బతుకుతానన్న ఆశ కలిగింది’

  14. భారతీయ కుటుంబాన్ని డబ్బు కోసం బెదిరించిన పంజాబ్ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను విచారిస్తామంటున్న అమెరికా.. అసలేం జరిగింది?

  15. బంగ్లాదేశ్‌లో ప్రబలుతున్న తట్టు: ‘‘నా పది నెలల చిన్నారి మరణించింది, నేను ఎవరిని నిందించాలి, వ్యాక్సిన్ ఇవ్వని ప్రభుత్వాన్నా?’’

  16. మూవీ రివ్యూ: హిట్ కొట్టాలనే అఖిల్ ఆశను ‘లెనిన్’ నెరవేర్చిందా, సినిమా ఎలా ఉంది?

  17. ఫుడ్ డెలివరీ కోసం వెళుతుంటే చిరుత పులి ఎదురొచ్చింది..

  18. Ind vs Eng: భారత ఆటగాళ్ల బ్యాటింగ్‌పై ఐపీఎల్ ప్రభావం పడుతోందా ?

  19. AI: ఇది మనం ఊహించుకున్నంత 'స్మార్ట్' కాదా?

  20. ఎర్లింగ్ హాలాండ్: ఆవు గుండెకాయ, కాలేయం, తేనె.. ఆహారంతోపాటు ఈ నార్వే ఫుట్‌బాలర్ వ్యక్తిత్వంలోని ప్రత్యేకతలేంటి...