You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. ‘పిల్లలను వాషింగ్ మెషిన్ డ్రమ్‌లో పెట్టినట్లు, టాయిలెట్ నీళ్లు విసిరినట్లు వీడియోల్లో ఉంది’... బెంగళూరు డే కేర్‌ సెంటర్‌పై ఆరోపణలేమిటి

  2. మూడు రాష్ట్రాల పోలీసులకు ఒకప్పుడు సవాల్‌గా మారిన చంబల్ బందిపోటు రాజస్థాన్ జైల్లో ఎలా చనిపోయారు?

  3. ముఖంపై వాలిన గబ్బిలం.. రేబిస్‌తో పదకొండేళ్ల బాలుడు మృతి

  4. గుండు చేయించుకుంటే జుట్టు దట్టంగా మొలుస్తుందా, తెల్లవెంట్రుకలు చేత్తో పీకేస్తే మరింత ఎక్కువవుతాయా.. నిజమేంటో చదవండి

  5. స్తంభించిన ఇరాన్ ఆస్తులు: ఆ డబ్బు ఎక్కడుంది, అది ఎందుకంత కీలకం?

  6. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ యాంటెన్నా అంచున నిశ్చితార్థం చేసుకున్న 'స్కైవాకర్స్' జంట అరెస్ట్

  7. ఎమ్మెల్యే ఇళయరాజా: ‘స్పీకర్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే రూ. 35 కోట్లు ఇస్తామన్నారు’

  8. గెయిట్ అనాలసిస్: కేతన్ అగర్వాల్ కేసులో నిందితుడికి పోలీసులు చేసిన ఈ టెస్ట్ ఏంటి?

  9. మాయ అక్రమ రవాణా: పాకిస్తాన్‌లో 500 కిలోల ప్లాసెంటాను అక్రమంగా తరలిస్తుండగా సీజ్, చైనాలో ఈ అవయవానికి ఎందుకంత డిమాండ్?

  10. అంతరిక్షంలో గుమ్మడి కాయ ముక్కలు తిన్న వ్యోమగాములు

  11. ఆమె ఇంటి కింద 40వేల శవాలు.. ఆరా తీస్తే ఏం తెలిసిందంటే?

  12. బీజింగ్‌: బహుళ అంతస్థుల భవనంలోకి దూసుకుపోయిన విమానం, అసలేం జరిగిందో చెప్పని చైనా

  13. ‘‘కెప్టెన్.. అంత గర్వం పనికిరాదు’’ అంటూ శ్రేయస్ అయ్యర్‌పై క్రికెట్ అభిమానుల విమర్శలకు కారణమేంటి?

  14. డ్యామ్‌లో లక్షల చేపలు చచ్చిపోయి కనిపించాయి, అసలేం జరిగిందంటే...

  15. అయోధ్య హుండీ చోరీ కేసు: కానుకల దొంగతనం ఆరోపణల నుంచి అరెస్టుల వరకూ.. ఎప్పుడు ఏం జరిగింది?

  16. ఔరంగజేబు గురించి, మొఘలుల పాలన గురించి అప్పటి వార్తా కథనాల్లో ఏముంది?

  17. పాకిస్తాన్: ‘మాకు నీళ్లు రాకుండా భారత్‌ అడ్డుకోవడం యుద్ధ ప్రయత్నమే’

  18. పింక్ ప్యాంటీ ధరించినందుకు అందరూ నోరెళ్లబెట్టారు, కొత్త నిబంధనలు తీసుకొచ్చారు..

  19. భారత్‌లోనే అతిపెద్ద షేర్ సేల్స్ విదేశీ ఇన్వెస్టర్లను వెనక్కి తీసుకొస్తాయా?

  20. విశాఖ: రహదారికి గొడుగు పట్టిన చెట్లు