ఎవరు ఆర్డర్ పెడుతున్నారో తెలీదు, వందల్లో వస్తున్న ఫుడ్ పార్శిళ్లు... ఎక్కడంటే..
ఎవరు ఆర్డర్ పెడుతున్నారో తెలీదు, వందల్లో వస్తున్న ఫుడ్ పార్శిళ్లు... ఎక్కడంటే..

ప్రచురణ
దిల్లీలో జంతర్ మంతర్ వద్దకు భారీగా ఫుడ్ ఆర్డర్లు వస్తున్నాయి.
కానీ వాటిని ఎవరు పంపతున్నారో తెలియడం లేదు.
ఇంతకీ ఇలా ఎందుకు చేస్తున్నారంటే..
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)