విరిగిపడ్డ కొండచరియలు, క్షణాల్లో భవనాలు నేలమట్టం

వీడియో క్యాప్షన్, చైనా: విరిగిపడ్డ కొండచరియలు, క్షణాల్లో భవనాలు నేలమట్టం
విరిగిపడ్డ కొండచరియలు, క్షణాల్లో భవనాలు నేలమట్టం
ప్రచురణ

చైనాలోని చాంగ్‌చింగ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డయ్యాయి.

ఈ కొండచరియలు విరిగిపడటానికి కారణమేంటో తెలియదు.

చైనా, ప్రమాదం, ప్రకృతి

ఫొటో సోర్స్, Reuters

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)