'ఆడపిల్లలపై లాఠీ ఎత్తితే, నేను లాఠీ పడతా. కేసు పెట్టుకో'
'ఆడపిల్లలపై లాఠీ ఎత్తితే, నేను లాఠీ పడతా. కేసు పెట్టుకో'

ఫొటో సోర్స్, Getty Images
ప్రచురణ
కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం 'పార్లమెంట్ మార్చ్'కు పిలుపునివ్వడంతో.. మద్దతుదారులు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లోకి చేరుకున్నారు.
దీంతో, పోలీసులు కొన్ని చోట్ల లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారులకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఇలా స్పందించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









