జంతర్ మంతర్: వాష్‌రూమ్స్, ఫుడ్, మెడిసిన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నామంటే..
జంతర్ మంతర్: వాష్‌రూమ్స్, ఫుడ్, మెడిసిన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నామంటే..
ప్రచురణ
జంతర్ మంతర్ వద్ద వేలమంది విద్యార్థుల జీవనం ఎలా ఉంది? వాళ్లు ఎలా సర్దుకుంటున్నారు? ఆహారం, వైద్యానికి సంబంధించిన పలు విషయలను దిల్లీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ లా విద్యార్థి సోండే అన్సర్ బీబీసీకి వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









