'ఈ రోబో తోడుంటే.. ఒంటరితనం పోయినట్లే'

'ఈ రోబో తోడుంటే.. ఒంటరితనం పోయినట్లే'
ప్రచురణ

చైనాలో ఒంటరితనంతో బాధపడేవారికి ఉపయోగపడేవిధంగా రోబోలను విక్రయిస్తున్నారు. ప్రీ ఆర్డర్‌కి అందుబాటులో ఉన్న ఈ రోబోలు ఏఐ జనరేటెడ్ సంభాషణలను అందిస్తున్నాయి.

ఒంటరిగా ఉండేవారికి, పెద్దవారికి ఓ తోడులా ఉపయోగపడతాయంటూ మార్కెటింగ్ చేస్తున్నారు.

ఇది నిస్వార్థంగా ప్రేమిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ రోబోల ధర సుమారు16లక్షల 30 రూపాయల నుంచి కోటీ 39లక్షల రూపాయల వరకు ఉంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)