You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బైడెన్ ప్రభుత్వం గన్ కల్చర్‌ను కంట్రోల్ చేయగలదా?
రెండు రోజులు.. మూడు హింసాత్మక ఘటనలు.. 18 మంది మరణం. అమెరికాలో సంపదలోనే కాదు.. గన్ వయొలెన్స్‌లోనూ అగ్ర స్థానంలోనే ఉంది.
తుపాకి కాల్పులతో అతి పెద్ద మారణహోమం జరిగిన నెలగా ఈ జనవరి చరిత్ర పుటల్లోకి నిలిచిపోనుంది. ఈ ఏడాది మొదటి నెల, మొదటి 26 రోజుల్లోనే 39 కాల్పుల ఘటనలు జరిగాయంటే దీని ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వీటిలో మొత్తం 1214 మంది మరణించారు. యునైటెడ్ స్టేట్స్‌లో గన్ కల్చర్ హద్దులు దాటిందని చెప్పడానికి ఈ గణాంకాలు చాలు.
ఈ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో కొందరు తెలుగు వారు కూడా ఉన్నారు.
మరి ఈ గన్ కల్చర్‌ను నిరోధించడానికి బైడెన్ ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)