You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గూడ్స్ రైలును చుట్టుముట్టిన కార్చిచ్చు
గూడ్స్ రైలును చుట్టుముట్టిన కార్చిచ్చు
ప్రచురణ
హెచ్చరిక: కలవరపరిచే దృశ్యాలు
గూడ్స్ రైలును కార్చిచ్చు చుట్టుముట్టింది. ఈ ఘటన కెనడాలోని ఒంటారియోలో జులై 13న జరిగింది.
దీంతో ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు, ఆ రైలులో ఉన్న సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు సీఎన్ రైల్ బీబీసీకి తెలిపింది.
కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ వాయువ్య ప్రాంతంలో పలు చోట్ల కార్చిచ్చులు చెలరేగాయి.
తీవ్రమైన వేడి, పొడి వాతావరణం, బలమైన గాలుల కారణంగా చాలా చోట్ల మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)