You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇన్‌స్టాలో చిన్నారుల లైంగిక వేధింపుల ప్రకటనల వ్యాప్తి - ‘బీబీసీ ఐ’ పరిశోధన
భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ ప్రకటనల ద్వారా పిల్లల లైంగిక వేధింపుల కంటెంట్ వ్యాప్తి చెందుతోందని 'బీబీసీ-ఐ' పరిశోధనలో తేలింది.
ఈ ప్రకటనలలో 'రేప్ వీడియో', 'చైల్డ్ వీడియో' లాంటి పదాలను ఉపయోగించారని బీబీసీ పరిశోధనలో తేలింది.
యూజర్లను టెలిగ్రామ్ చానల్ లింకుల వైపు మళ్లించి, 99 రూపాయలకు ఈ కంటెంట్‌ను విక్రయిస్తున్నారు.
దీనిపై ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ 'మెటా'ను బీబీసీ వివరణ కోరినప్పుడు, తాము ఇప్పటికే పలు ప్రకటనలను నిలిపివేశామని, వాటిని పోస్ట్ చేసిన అకౌంట్లను సస్పెండ్ చేశామని పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)